News

లక్నో ముస్లిం డాక్టర్ ఇంట్లో 3000 తుపాకులు, 50,000 బుల్లెట్లు దొరికాయని, రహస్యంగా జరుగుతున్న జిహాదీ సన్నాహాలకు ఇదొక ఉదాహరణ అంటూ ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.